రైతు సంక్షేమానికి పెద్దపీట.. వేలేరులో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
**రైతు సంక్షేమానికి పెద్దపీట.. వేలేరులో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి!** వేలేరు మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే గౌరవ శ్రీ కడియం శ్రీహరి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ.. రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారానే విక్రయించి, ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (MSP) పొందాలని సూచించారు. రైతులు...