రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
*రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం* *మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్* *ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం* * *మన ప్రజావాణి మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-* రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే రాష్ట్రంలో కొలువైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ తెలిపారు. జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 09వ డివిజన్ సీతారాంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా...