రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు కోరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు ఎంపిక
రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు కోరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి లు ఎంపిక * ఎంపికైనవిద్యార్థులుఇంజం రీతిక గుడ్ల వైష్ణవి జమ్మికుంట నవంబర్ 12 (ప్రజావాణి) 11వ తేదీన కరీంనగర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియం లో జరిగిన ఉమ్మడి ఎస్ జి ఎఫ్ యు-17 వి ఆర్ ఎస్ బాల బాలికలు సెలెక్షన్ లు జరిగాయి ఈ పోటీల లో అత్యంత ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు కోరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి...