prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 5:48 pm Digital Edition : PRAJA VANI

మృతుని కుటుంబానికి 3వేల ఆర్ధిక సహాయం అందించిన సర్పంచ్ రామస్వామి

మృతుని కుటుంబానికి 3వేల ఆర్ధిక సహాయం అందించిన సర్పంచ్ రామస్వామి

మద్దూరు నవంబర్12, ప్రజా వాణి,

మండలంలోని వంగపల్లి గ్రామానికి చెందిన బోడికే శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబ సభ్యులను గురువారం సర్పంచ్ కొమీరే రామస్వామి పరామర్శించి 3వేల ఆర్ధిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజి సర్పంచ్ మాడిశెట్టి రామాంజనేయులు మరియు వార్డు మెంబెర్స్ ఎర్రబచ్చల బాబు, ఎర్రబచ్చల కనకయ్య, జోగుల శివకుమార్, బి అర్ ఎస్ బూత్ కమిటీ కో ఆర్డినేటర్ మెరుగు కృష్ణ,మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు మేకల రాజు,
బి అర్ ఎస్ కార్యకర్తలు బోడికే పౌలు,బోడికే ఎల్లస్వామి, ఎర్రబచ్చల భిక్షపతి, ఎర్రబచ్చల శ్రీనివాస్,బోడికే ఎలీషా,బోడికే లాజర్, బోడికే భాస్కర్, బోడికే యాదగిరి, కేంగర్ల అగయ్య, మర్కా నారాయణ, చాట్ల అమృతయ్య, జంగా సంపత్, మర్కా రాజశేఖర్, పగిడిపాటి సునీల్, మరియు గ్రామ సభ్యులు పాల్గొన్నారు.