మహిళలే గ్రామాభివృద్ధికి సారథులు.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
మహిళలే గ్రామాభివృద్ధికి సారథులు.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విష్ణుపురం, విసునూరు, చెన్నూరులో మహిళా సమైక్య భవనాలు ప్రారంభం జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 12 (ప్రజావాణి): జిల్లా లోని పాలకుర్తి మండలంలోని విష్ణుపురం, విసునూర్, చెన్నూరు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన మూడు మహిళా సమైక్య భవనాలను పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఒకే రోజు ఘనంగా ప్రారంభించారు. విష్ణుపురంలో సర్పంచ్ అనూష రవి తో, విసునూరులో సర్పంచ్ బోలాగని రజిత యకన్న తో, చెన్నూరులో సర్పంచ్ కారుపోతుల...