బేగంపేట్ గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కొమ్ము కోటి ఏకగ్రీవ ఎన్నిక
దళితుల సంక్షేమం, హక్కుల సాధనకు కృషి చేస్తా-నూతన అధ్యక్షులు కొమ్ము కోటి బెజ్జంకి, నవంబర్ 12 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట్ గ్రామ ఎస్సీ సెల్ నూతన అధ్యక్షుడిగా కొమ్ము కోటి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మానకొండూర్ ఎమ్మెల్యే, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు,బెజ్జంకి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బోయిని ప్రశాంత్,సిద్దిపేట జిల్లా ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ జనగాం శంకర్ ఆధ్వర్యంలో గ్రామ ఎస్సీ సెల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో గ్రామ ఎస్సీ...