బిక్కనిగూడ అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా కవల పిల్లలకు అన్నప్రాసన వేడుక

బిక్కనిగూడ అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా కవల పిల్లలకు అన్నప్రాసన వేడుక బిక్కనిగూడ అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా కవల పిల్లలకు అన్నప్రాసన వేడుక దండేపల్లి, నవంబర్ 12 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం సెక్టార్ పరిధి బిక్కనిగూడ అంగన్‌వాడీ కేంద్రంలో ఆరు నెలలు నిండిన కవల చిన్నారులకు గురువారం ఘనంగా అన్నప్రాసన వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు తొలిసారిగా అన్నం తినిపించి ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్,మమత గ్రామ సర్పంచ్ చిలుకూరి మహేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్, అంగన్‌వాడీ...