బస్వాపూర్‌లో ఘనంగా సదర్ సమ్మేళనం
*బస్వాపూర్‌లో ఘనంగా సదర్ సమ్మేళనం* • సదర్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా పోతురాజుకు యాదవుల ప్రత్యేక పూజలు • ముఖ్య అతిథిగా తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం బిక్షపతి మన ప్రజావాణి | బస్వాపూర్ | నవంబర్ 12 | జిల్లా ప్రతినిధి సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి సదర్ సమ్మేళనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం...