ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి

ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు *మన ప్రజావాణి* *మంచిర్యాల జిల్లా* వానాకాలం 2026-27 సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల హెచ్‌ఓడీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ...