ప్రభుత్వ బాలుర వసతి గృహ విద్యార్థులకు దోమతెరల పంపిణీ

కడప : ప్రజావాణి నవంబర్ (12) ప్రభుత్వ బాలుర వసతి గృహ విద్యార్థులకు దోమతెరల పంపిణీ ప్రకాశ్ నగర్‌లోని ప్రభుత్వ బాలుర వసతి గృహం నంబర్‌–1లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా దోమతెరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ASWO లక్ష్మీనారాయణ, HWO హరికృష్ణ పాల్గొని వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులకు దోమతెరలను పంపిణీ చేశారు. వసతి గృహాల్లో నివసించే విద్యార్థులు దోమల కారణంగా అనారోగ్య సమస్యలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా దోమల ద్వారా...