ప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహ విద్యార్థులకు దోమతెరల పంపిణీ
కడప : ప్రజావాణి నవంబర్ (12) ప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహ విద్యార్థులకు దోమతెరల పంపిణీ ప్రకాశ్ నగర్లోని ప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహంలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులకు దోమతెరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ASWO లక్ష్మీనారాయణ, HWO హరికృష్ణ పాల్గొని విద్యార్థులకు దోమతెరలను అందజేశారు. ఈ సందర్భంగా ASWO లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక...