ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలి ప్రైవేట్ ఆసుపత్రులపై నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి నాయకుల వినతి ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 12: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య సంస్థల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు, ప్రైవేట్ ఆసుపత్రులపై నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ లీగల్ స్టూడెంట్స్ అసోసియేషన్ టి ఏల్ ఎస్ ఏ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం టి ఏల్ ఎస్...