ప్రజావాణి న్యూస్ కథనానికి వచ్చిన అధికారులు స్పందించారు
-ప్రజావాణి న్యూస్ కథనానికి వచ్చిన అధికారులు స్పందించారు -మిర్యాలగూడ సివిల్ సప్లై గోదాంలో జిల్లా అధికారుల ఆకస్మిక తనిఖీ ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 12 మిర్యాలగూడ సివిల్ సప్లై గోదాంలో జిల్లా అధికారుల ఆకస్మిక తనిఖీ! బియ్యం తూకం వేసిన తర్వాతే రషన్ దుకాణాలకు సరఫరా చేయాలని అధికారుల ఆదేశాలు! మిర్యాలగూడ పట్టణంలోని సివిల్ సప్లై గోదాంలో బియ్యం తూనికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ "ప్రజావాణి మిర్యాలగూడ స్టాఫ్ రిపోర్టర్ కలకొండ హరీష్ ప్రచురించిన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. అధికారుల...