పేద కుటుంబాలకు అండగా కడియం శ్రీహరి.. ఐదు కుటుంబాలకు రూ.1.82 లక్షల CMRF సాయం!

**పేద కుటుంబాలకు అండగా కడియం శ్రీహరి.. ఐదు కుటుంబాలకు రూ.1.82 లక్షల CMRF సాయం!** వేలేరు మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఐదు పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.1,82,000 ఆర్థిక సాయం అందింది. వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి ఈ సమస్యను ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయించారు. ఈ సందర్భంగా గురువారం వేలేరు మండల కేంద్రంలోని...