పేదల వైద్యానికి సీఎం నిధి భరోసా.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పేదల వైద్యానికి సీఎం నిధి భరోసా.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కొడకండ్ల, పాలకుర్తి మండలాల్లో 59 మంది లబ్ధిదారులకు రూ.33.22 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 12 (ప్రజావాణి):పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల, పాలకుర్తి మండలాలకు చెందిన అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి గురువారం అందజేశారు. కొడకండ్ల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 16 మంది లబ్ధిదారులకు రూ.8,67,000 విలువైన...