పుట్టినరోజు సందర్భంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి

పుట్టినరోజు సందర్భంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి అభిమానులు, నాయకుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం శాలువాలతో సత్కారం *కొమురవెల్లి :* జనగామ నియోజకవర్గం పరిధిలో గల చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా గురువారం కొమురవెల్లి మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు సమర్పించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ...