నూతన వస్త్ర పుష్పలంకరణ కార్యక్రమంకు హాజరైన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

నూతన వస్త్ర పుష్పలంకరణ కార్యక్రమంకు హాజరైన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ జమ్మికుంట నవంబర్ 12 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణ పరిధిలో భాస్కర్ కూతురూ నూతన వస్త్ర పుష్పాలంకరణ కార్యక్రమంకు హాజరై చిన్నానీ ఆశీర్వదించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఈ కార్యక్రమంలో దిడ్డి రాము తదితరులు పాల్గొన్నారు