నవంబర్ 15న చలో నల్లగొండ జయప్రదం చేయాలి..
నవంబర్ 15న చలో నల్లగొండ జయప్రదం చేయాలి.. కుర్చపల్లిలో భారీ ర్యాలీ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 12 (ప్రజావాణి): AIKS 36వ జాతీయ మహాసభల సందర్భంగా నవంబర్ 15న నల్లగొండలో జరిగే భారీ ప్రదర్శన, బహిరంగ సభకు రైతాంగం పెద్ద సంఖ్యలో తరలిరావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ పిలుపునిచ్చారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రఘునాథపల్లి మండలం, కుర్చపల్లి గ్రామంలో ప్రధాన వీధులగుండా...