నవంబర్ 14 న కల్చరల్ ఫెస్ట్ – ఆటపాట కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

*నవంబర్ 14 న కల్చరల్ ఫెస్ట్ – ఆటపాట కార్యక్రమాన్ని జయప్రదం చేయండి* *అఖిల భారత కిసాన్ సభ 36 వ జాతీయ మహాసభల సందర్భంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు* *పాలడుగు నాగార్జున, కల్చరల్ ఫెస్ట్ ఇన్‌చార్జి* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* నల్లగొండ పట్టణం లో నవంబర్ 14 నుంచి 18 వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ 36 వ జాతీయ మహాసభల సందర్భంగా నవంబర్ 14 న నల్లగొండ పెద్ద గడియారం సెంటర్‌ లో కల్చరల్ ఫెస్ట్...