ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు. ముగ్గురు యువకులకు తీవ్రగాయాలు.. ప్రాణ దాతలుగా నిలిచిన ‘108’ సిబ్బంది. ​ఏటూరునాగారం నవంబర్ 11 ప్రజావాణి: రహదారి ప్రమాదంలో తీవ్ర రక్తస్రావమై, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ముగ్గురు యువకులకు 108 అత్యవసర వైద్య సిబ్బంది సకాలంలో స్పందించి ప్రాణదానం చేశారు. సమయస్ఫూర్తితో ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ​సంఘటన వివరాలు: గండికోట అఖిల్ 23, ఆలకుంట లోకేష్ 26, గుంజ సుధాకర్ 33 అను ముగ్గురు వ్యక్తులు పసర నుండి తమ స్వగ్రామమైన వెంగళపురం...