దివ్యాంగుల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా మరో ఉద్యమం

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా మరో ఉద్యమం ఆసరా పింఛన్ల హామీని తక్షణమే అమలు చేయాలి వీహెచ్‌పీఎస్ జాతీయ కోర్ కమిటీ చైర్మన్ ఎల్. గోపాల్ రావు, ఎంఆర్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంబాల రాజేందర్ హెచ్చరిక ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 12 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు దివ్యాంగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా మరో భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్‌పీఎస్) నాయకులు...