టీకా వేసిన అనంతరం రెండు నెలల పసిపాప మృతి!
టీకా వేసిన అనంతరం రెండు నెలల పసిపాప మృతి! పెద్ద పోచారంలో విషాదం.. టీకా వికటించిందంటూ బంధువుల ఆందోళన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. ప్రభుత్వాన్ని కోరుతున్న గ్రామస్థులు కూసుమంచి, నవంబర్ 12 (మన ప్రజావాణి) ప్రతినిధి ప్రత్యేక కథనం: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెద్ద పోచారం గ్రామంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. అప్పుడే లోకాన్ని చూడటం ప్రారంభించిన రెండు నెలల పసిపాప మృతి ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కూసుమంచి మండల కేంద్రంలోని ప్రభుత్వ...