గుగ్గిళ్ల 10వ వార్డులో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభం
గ్రామ అభివృద్ధికి పెద్దపీట.. మౌలిక వసతుల కల్పనే లక్ష్యం బెజ్జంకి, నవంబర్ 12 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలోని 10వ వార్డులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజురైనా సుమారు రూ.5 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు...