గఫూర్ బాబా కన్నుమూత

*గఫూర్ బాబా కన్నుమూత* *మన ప్రజావాణి* *మందమర్రి* మందమర్రి పట్టణానికి చెందిన మహమ్మద్ గఫూర్ అలీషా బాబా @ గఫూర్ బాబా (80)గురువారం తెల్లవారుజామున హఠాత్తుగా గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతి పట్ల పలువురు పట్టణ ప్రముఖులు, ముస్లీం మత పెద్దలు, పీర్ల మసీదు నిర్వాహకులు సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గఫూర్ అలీషా బాబా పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని...