కోటి దీపోత్సవానికి భూమి పూజ.. వైభవంగా ప్రారంభమైన ఏర్పాట్లు
*కోటి దీపోత్సవానికి భూమి పూజ.. వైభవంగా ప్రారంభమైన ఏర్పాట్లు* *షాద్నగర్: 2026 నవంబర్ 26, 27, 28, 29 తేదీలలో నాలుగు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.* షాద్నగర్ అక్టోబర్ 12(మన ప్రజా వాని ) భూమి పూజ కార్యక్రమంతో కోటి దీపోత్సవ ప్రాంగణానికి కొత్త కళ సంతరించుకుంది. ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్న ఈ పవిత్ర ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కోటి దీపోత్సవ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో...