కొమురవెల్లి మండల ముదిరాజ్ నూతన కమిటీ ఎన్నిక
కొమురవెల్లి మండల ముదిరాజ్ నూతన కమిటీ ఎన్నిక జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 12 (ప్రజావాణి): జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండల కేంద్రంలో గురువారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ మండల సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముదిరాజ్ కార్యవర్గ సభ్యులు గీత భిక్షపతి మరియు ఉమ్మడి మత్స్యకారుల సంఘం రాష్ట నాయకులు తేలు ఇస్తారి ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో కొమురవెల్లి మండల ముదిరాజ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ వివరాలు: - అధ్యక్షులు: పుట్ట కనకరాజు -...