కూటమి విజయం.. బద్వేలు నియోజకవర్గ ప్రజల తీర్పుకు నిదర్శనం
పోరుమామిళ్ల నవంబర్ 12ప్రజావాణి చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమ పాలనకు ప్రజల మద్దతు: బద్వేలు ఏఎంసీ చైర్పర్సన్ నారిశెట్టి సుప్రజ పోరుమామిళ్ల: బద్వేలు నియోజకవర్గంలో కూటమి పార్టీల విజయం ప్రజల తీర్పుకు నిదర్శనమని, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పాలనకు ఈ విజయం ప్రతిబింబమని బద్వేలు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్పర్సన్ నారిశెట్టి సుప్రజ అన్నారు. పోరుమామిళ్లలో మీడియాతో మాట్లాడిన ఆమె, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిరంతరం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ, ప్రజలకు సంక్షేమ...