ఎల్ నినో ప్రభావంతో భూ గర్భ జలాలు కాపాడుకోవాలి

ఎల్ నినో ప్రభావంతో భూ గర్భ జలాలు కాపాడుకోవాలి దూలిమిట్ట ఎంపీఓ మోహన్ దూళిమిట్టలో సర్పంచులు, కార్యదర్శులతో సమావేశం మద్దూరు నవంబర్12, ప్రజా వాణి, ధూళిమిట్ట మండలంలోని సమస్త సర్పంచ్ లు మరియు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి దిగువ విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీ ఓ మోహన్ కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షపాతం భూగర్భ జలాల "రీదార్డ్- మరియు ఉపరితల నీటి వనరుల లభ్యతపై కలిగే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని దూళిమిట్ట మండల పరిదిలోని...