ఉపాధి హామీ పనిని పరిశీలించిన వంగపెల్లి సర్పంచ్ నకిర్త రాజు
ఉపాధి హామీ పనిని పరిశీలించిన వంగపెల్లి సర్పంచ్ నకిర్త రాజు ప్రజావాణి నవంబర్ 12 కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో ఉపాధి హామీ పని వద్దకు వెళ్లి పనిని పరిశీలించి వారికి తగు సూచనలు పాటించాలని తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎన్ నీ ఓ ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోయినందున నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు అదేవిధంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని తెలియజేశారు అలాగే మరుగుదొడ్లు లేని వారు మరుగుదొడ్లను నిర్మించుకోవాలని తెలియజేశారు ఈ సందర్భంగా...