ఉపాధి హామీ పనిని పరిశీలించిన వంగపెల్లి సర్పంచ్ నకిర్త రాజు
ప్రజావాణి నవంబర్ 12 కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో ఉపాధి హామీ పని వద్దకు వెళ్లి పనిని పరిశీలించి వారికి తగు సూచనలు పాటించాలని తెలియజేశారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎన్ నీ ఓ ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోయినందున నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు అదేవిధంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని తెలియజేశారు అలాగే మరుగుదొడ్లు లేని వారు మరుగుదొడ్లను నిర్మించుకోవాలని తెలియజేశారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో సర్పంచ్ నకిర్త రాజు కార్యదర్శి నరసింహ మరియు ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులు మాజీ ఎంపిటిసి రామస్వామి మరియు తదితరులు పాల్గొన్నారు