ఆచార్య పిల్లలమర్రి రాములు కు కీర్తి పురస్కారం – తెలుగు సాహితీవీచిక హర్షం

*ఆచార్య పిల్లలమర్రి రాములు కు కీర్తి పురస్కారం – తెలుగు సాహితీవీచిక హర్షం* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ లో తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేస్తున్న ఆచార్య పిల్లలమర్రి రాములు కి 2025 సంవత్సరానికి గాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రకటించిన కీర్తి పురస్కారం పట్ల తెలుగు సాహితీవీచిక హర్షం వ్యక్తం చేసింది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన ఆచార్య పిల్లలమర్రి రాములు తెలుగు భాషా సాహిత్య రంగాల్లో విశేషమైన సేవలందిస్తున్నారు. ఆచార్యునిగా,...