అనారోగ్య బాధితులకు అండగా ప్రజా ప్రభుత్వం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

అనారోగ్య బాధితులకు అండగా ప్రజా ప్రభుత్వం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దేవరుప్పుల మండలంలో 23 మందికి రూ.11.17 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 12 (ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలంలో వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అందజేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 23 మంది బాధితులకు మొత్తం రూ.11,17,000...