అడవిదేవులపల్లి మండలంలో ఉచిత క్షయవ్యాధి వైద్య శిబిరం మరియు జలసిరి పనులపై అవగాహన
అడవిదేవులపల్లి మండలంలో ఉచిత క్షయవ్యాధి వైద్య శిబిరం మరియు జలసిరి పనులపై అవగాహన ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 12 అడవిదేవులపల్లి, మండలంలోని ఉల్సాయిపాలెం గ్రామ పంచాయతీలో గురువారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత క్షయవ్యాధి (TB) నిర్ధారణ వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. వైద్య బృందం గ్రామ ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలతో పాటు ఎక్స్-రేలు తీశారు. ఈ సందర్భంగా టీబీ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన నివారణ చర్యలు, ప్రభుత్వ అందిస్తున్న ఉచిత చికిత్సపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. వ్యాధి...