అంగన్వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీ

*అంగన్వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీ* రాయికల్; నవంబర్ 12 (ప్రజావాణి) రాయికల్ మండలంలోని అల్లీపూర్ సెక్టార్ పరిధిలోని ఆలూరు,అయోధ్య, రాజునాయక్ తండా గ్రామాల్లోని 5 అంగన్వాడీ కేంద్రాలను బుధవారం సీడీపీఓ జయప్రద, సూపర్వైజర్ రాధ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లోని రిజిస్టర్లు, చిన్నారుల హాజరు శాతాన్ని పరిశీలించారు. ఎప్పటికప్పుడు చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు ప్రభుత్వం నుంచి మంజూరయ్యే పోషకాహారాన్ని పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అయోధ్యలో...