107 ఏళ్ల ఘన చరిత్ర 108వ సంవత్సరంలోకి యూనియన్ బ్యాంక్!

107 ఏళ్ల ఘన చరిత్ర 108వ సంవత్సరంలోకి యూనియన్ బ్యాంక్! నవంబర్ 11.ప్రజావాణి న్యూస్/ సంగెం 108 లో అడుగు పెట్టినా యూనియన్ బ్యాంక్ కేకుతో స్వాగతం పలికినబ్యాంకు మేనేజర్ బ్యాంకు బృందామంతా కలిసి ఖాతాదారులకు స్వాగతం పలికారు • శతాబ్దానికి పైగా సేవలందిస్తున్న బ్యాంకు.. ఖాతాదారుల నమ్మకమే అసలైన బలం! 107 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని 108వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందింది.దశాబ్దాలు గడుస్తున్నా ప్రజల ఆర్థిక అవసరాలకు...