హుస్సేన్ నాయక్ సహకారం.. 4 గ్రామాల్లో సోలార్ లైట్లు ఏర్పాటు..
హుస్సేన్ నాయక్ సహకారం.. 4 గ్రామాల్లో సోలార్ లైట్లు ఏర్పాటు.. ప్రజావాణి,నెల్లికుదురు: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ చొరవ సహకారంతో నాలుగు గ్రామాలలో సోలార్ లైట్లు ఏర్పాటు చేసినట్లు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు మదన్‌లాల్ తెలిపారు.మండలంలోని రత్తి రామ్ తండాలో బుధవారం సోలార్ లైట్ ఏర్పాటు పురస్కరించుకొని ఆయన పలువురితో కలిసి మాట్లాడుతూ నల్లగుట్ట తండా,మేచరాజు పల్లి,పెద్ద తండా, రత్తి రామ్ తండాలలో సరైన లైటింగ్ సిస్టం లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని సమస్య తీవ్రతను హుస్సేన్...