సేంద్రీయ సాగు చేపట్టాలి ఆరుతడి పంటలు వేయాలి
సేంద్రీయ సాగు చేపట్టాలి ఆరుతడి పంటలు వేయాలి ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరిలో మండల వ్యవసాయ శాఖ ఏవో భూక్య మహేందర్ ఆధ్వర్యంలో కేత్ బచావో అభియాన్,ఎల్ని నో లపై రైతులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి స్థానిక సర్పంచి మాదరి ప్రశాంత్ అధ్యక్షత వహించారు. రైతుల అధిక సంఖ్యలో హాజరయ్యారు. *ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి:సర్పంచి* స్థానిక సర్పంచి మాదరి ప్రశాంత్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం తో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని,వ్యవసాయ శాఖ,ప్రభుత్వ సూచన మేరకు రైతులు ఆరుతడి...