సి సి కెమెరాలతో గ్రామాలు సురక్షితం.. నేరాలు నియంత్రణ
సి సి కెమెరాలతో గ్రామాలు సురక్షితం.. నేరాలు నియంత్రణ బైరాన్ పల్లిలో సి సి కెమెరాలు ప్రారంభం సిద్ధిపేట జిల్లా సీపీ సాధన రష్మీ పేరుమాల్ మద్దూరు నవంబర్11, ప్రజా వాణి, సి సి కెమెరాల ఏర్పాటుతో గ్రామాలు సురక్షితంగా ఉండడమే కాకుండ నేరాలు అదుపులో ఉంటాయని సిద్ధిపేట సీపీ సాధన రష్మీ పేరుమాల్ అన్నారు.బుదవారం మండలంలోని బైరాన్ పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 25, గ్రామానికి చెందిన థాత ఇమ్మడి శ్రీదర్ రెడ్డి అందజేసిన 5 సి సి కెమెరాలను సిద్ధిపేట...