సంగారెడ్డిలో పి ఆర్ టి యు ఎస్ నూతన జిల్లా సంఘ భవన నిర్మాణ పనులకు శ్రీకారం
సంగారెడ్డిలో పి ఆర్ టి యు ఎస్ నూతన జిల్లా సంఘ భవన నిర్మాణ పనులకు శ్రీకారం • మొదటి కాంక్రీట్ స్లాబ్ పనులకు పూజా కార్యక్రమాలు.. మన ప్రజావాణి నవంబర్ 11 | సంగారెడ్డి | జిల్లా ప్రతినిధి పి ఆర్ టి యు టి ఎస్ సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డులో నిర్మాణమవుతున్న నూతన జిల్లా సంఘ భవన నిర్మాణ పనుల్లో భాగంగా మొదటి కాంక్రీట్ స్లాబ్ పనుల ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ...