శివుని కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి
శివుని కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి రైకల్దేవుపల్లి శివాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న డాక్టర్ దాసరి మమతా రెడ్డి ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 11 ఎలిగేడు మండలం రైకల్దేవుపల్లి గ్రామంలోని శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం డాక్టర్ దాసరి మమతా రెడ్డి మాట్లాడుతూ.. పరమశివుని అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో,...