శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కొడకండ్ల నూతన ఎస్ఐ పిట్టల తిరుపతి ఎమ్మెల్యే తో మర్యాదపూర్వక భేటీ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, జె.ఉపేందర్, నవంబర్ 11(ప్రజావాణి): జిల్లా లోని కొడకండ్ల మండల నూతన ఎస్ఐగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పిట్టల తిరుపతి బుధవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నూతన ఎస్ఐకి శుభాకాంక్షలు తెలిపారు. కొడకండ్ల మండలంలో...