విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు అందించడంలో నిర్లక్ష్యం వద్దు
*విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు అందించడంలో నిర్లక్ష్యం వద్దు!* *నీటి సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలి.. కలుషితానికి కారణాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, నవంబర్ 11:– బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యల పరిష్కారంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థులకు ఎల్లప్పుడూ శుభ్రమైన, నాణ్యమైన తాగునీరు అందుబాటులో ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం బాసరలోని రాజీవ్ గాంధీ...