విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్

విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 11: భారతదేశ విద్యా రంగానికి బలమైన పునాది వేసి, విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు అన్నారు. దేశంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు....