రేపు ఉల్సాయిపాలెంలో ఉచిత ‘క్షయ వ్యాధి’ నిర్ధారణ వైద్య శిబిరం
-రేపు ఉల్సాయిపాలెంలో ఉచిత 'క్షయ వ్యాధి' నిర్ధారణ వైద్య శిబిరం -PHC మెడికల్ ఆఫీసార్ డాక్టర్ అజాహార్ ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 11 మిర్యాలగూడ అడవిదేవులపల్లి మండలం ఉల్సాయిపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం (12/11/2026) ఉదయం 10:30 గంటల నుండి ఉచిత క్షయ వ్యాధి (టీబీ) నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో క్షయ వ్యాధితో పాటు ఇతర శ్వాసకోశ సంబంధిత వ్యాధులను ముందస్తుగా గుర్తించేందుకు ప్రత్యేక వైద్య బృందం అందుబాటులో ఉండనుంది. అత్యాధునిక...