రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు రెబ్బనపల్లి విద్యార్థులు ఎంపిక

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు రెబ్బనపల్లి విద్యార్థులు ఎంపిక రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ వాలీబాల్ పోటీలకు రెబ్బనపల్లి విద్యార్థులు ఎంపిక బాలికల విభాగంలో ముగ్గురు.. బాలుర విభాగంలో ఒకరు దండేపల్లి, నవంబర్ 11 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్‌-14 వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 5వ తేదీన రెబ్బనపల్లి ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అండర్‌-14 బాలబాలికల వాలీబాల్ పోటీలు, ఎంపికల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. బాలికల...