prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 4:53 pm Digital Edition : PRAJA VANI

భార్యభర్తల మధ్య ఫోన్ వివాదం భార్య ఆత్మ హత్య

ప్రజావాణి ప్రతినిధి వరంగల్
భార్యభర్తల మధ్య ఫోన్ వివాదం భార్య ఆత్మ హత్య
గంటల తరబడి ఫోన్ మాట్లాడుతున్నావ్ అని భర్త తన భార్యని మందలించడంతో తీవ్ర మనస్థాపం చెందిన భార్య ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మ హత్యకి పాడింది. వివరాలలోకి వెళితే ఐనవోలు మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన si కొంక అశోక్ గారు తెలిపిన వివరణ బీహార్ లోని నలంద జిల్లా మహత్వాన్ గ్రామానికి చెందిన గౌతమ్ పాశ్వాన్ ,రాధ కుమారి (20) దంపతులు ఉపాధి కోసం వరంగల్ జిల్లా ఇంవోలు కి వచ్చారు