బోరుపైనే బలప్రయోగం.. కరెంట్ స్తంభాలపై మౌనమెందుకు
*బోరుపైనే బలప్రయోగం.. కరెంట్ స్తంభాలపై మౌనమెందుకు?* ప్రజల దాహం తీర్చే బోరే అభివృద్ధికి అడ్డంకిగా మారిందా? కాలువలోకి వచ్చిన కరెంట్ స్తంభాలపై చర్యలేవీ? ప్రత్యామ్నాయ తాగునీరు చూపాకే బోరు తొలగించాలంటున్న స్థానికులు. కేసముద్రం, నవంబర్ 11,ప్రజావాణి. పట్టణ అభివృద్ధి అంటే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమా? లేక ఇప్పటికే ఉన్న కనీస అవసరాలను తొలగించడమా? కేసముద్రం మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో తలెత్తిన ఓ సమస్య ఇప్పుడు స్థానికుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజల దాహార్తిని తీర్చే తాగునీటి బోరును తొలగించాలంటూ మున్సిపల్...