ప్రముఖపాత్రకేయులునజీరుద్దీన్ ను పరమర్శించిన మున్సిపల్ చైర్మన్
ప్రముఖపాత్రకేయులునజీరుద్దీన్ ను పరమర్శించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ జమ్మికుంట నవంబర్ 11 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ప్రముఖ పాత్రికేయులు నజీరుద్దీన్ సతీమణి ఇటీవల అనారోగ్యానికి గురికాగా వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు