ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కమిటీయే అధికారికం

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కమిటీయే అధికారికం! మీడియా పాయింట్ పేరుతో ప్రజలను తప్పుదారి పట్టిస్తే సహించేది లేదు హసన్‌పర్తి మీడియా పాయింట్ అధ్యక్షుడు ఎలుకరాజు సదానందం హసన్‌పర్తి, నవంబర్ 11, (మన ప్రజావాణి): హసన్‌పర్తి మీడియా పాయింట్ పేరుతో కొందరు వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం మరో కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని హసన్‌పర్తి మీడియా పాయింట్ అధ్యక్షుడు ఎలుకరాజు సదానందం ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కమిటీ మాత్రమే అధికారికమని ఆయన స్పష్టం చేశారు. బుధవారం హసన్‌పర్తి మండల కేంద్రంలోని మీడియా...