ప్రజాకవి అందెశ్రీకి ఘన నివాళులర్పించిన వేముల మహేష్ గౌడ్

ఘట్‌కేసర్, నవంబర్ 10:తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి తన కలంతో స్ఫూర్తినిచ్చిన ప్రజాకవి స్వర్గీయ డాక్టర్ అందెశ్రీ సేవలు చిరస్మరణీయమని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ అన్నారు. ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ మొదటి వర్ధంతి సందర్భంగా ఘట్‌కేసర్ ఓఆర్ఆర్ సమీపంలోని అందెశ్రీ స్మృతివనం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కుమారుడు దత్తసాయితో కలిసి వేముల మహేష్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అందెశ్రీ రచించిన...